మరోసారి వాయిదాపడ్డ జేఈఈ మెయిన్

© Envato

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(JEE) మరోసారి వాయిదా పడింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్టీఏ పేర్కొంది. రెండు విడతల్లో ఈ పరీక్ష జరుగనుండగా.. మొదటి విడతను ఏప్రిల్ , రెండో విడతను మేలో నిర్వహించాలనుకున్నారు. తాజా పరిస్థితులతో ఈ తేదీలను జూన్, జులై నెలలకు మార్చారు. తొలి విడత రిజిస్ట్రేషన్ తేదీ ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. నేటి నుంచి దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది.

Exit mobile version