రూ.9 వేలకే 32 inches HD టీవీ

official web

OnePlus 80cm (32 inches) Y సిరీస్ HD టీవీ ఏకంగా 51 శాతం డిస్కౌంట్‌కు అమెజాన్‌లో లభిస్తుంది. దీని అసలు ధర రూ.19,999 ఉండగా, ప్రస్తుతం.9,749కే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ 2 రోజులు మాత్రమే ఉంటుందని amazon ప్రకటించింది. ఈ టీవీకి 720p రిజల్యూషన్, 20 వాట్స్ డాల్బీ ఆడియో, వన్ ఇయర్ వారంటీ, 60 Hz రిఫ్రెష్ రేట్, 2 HDMI, 2 USB పోర్ట్‌లు, Netflix, Prime Video, YouTube సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Exit mobile version