• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొనసాగుతున్న శ్రీవారి వైకుంఠద్వార దర్శనం

    తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వారం దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎక్కువమంది సామాన్యులకు దర్శనం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించారు. ఈ 10 రోజులపాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే దర్శనాలు, శ్రీవాణి ఆఫ్‌లైన్‌ టికెట్ల జారీని రద్దు చేశారు. స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదం అందజేశారు.