• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆన్లైన్ టికెట్ అమ్మకాలు ఏప్రిల్ 1 నుంచి షురూ ?

    ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై కొత్త జీవోను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సినిమా టిక్కెట్లను ఆన్లైన్‌లో విక్రయించనుంది. ఈ మేరకు టెండర్ నిర్వహించి దానిని పూర్తి చేసింది ప్రభుత్వం. ఇతర ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ ధరకే టికెట్‌ దొరికేలా ప్రణాళిక సిద్ధం చేశారట. ఈ టెండర్‌లో రెండు సంస్థలు పోటీ పడగా.. జస్ట్ టికెట్స్ సంస్థ ఎల్-1గా నిలిచినట్టు సమాచారం అందుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్‌లో అమ్మనుందని సమాచారం అందుతోంది.