విశాఖపట్నం వేదికగా ఈనెల 19వ తేదీన ఇండియా- ఆస్ట్రేలియా మధ్య సెకండ్ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను నేడు ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ACA) తెలిపింది. 13నుంచి ఆఫ్ లైన్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచనున్నారు. రూ.600 నుంచి రూ.6 వేల మధ్య టిక్కెట్ రేట్లు నిర్ణయించారు. తొలిసారి బార్ కోడ్ అమలు చేస్తున్నారు. తొలి వన్డే మార్చి 17న ముంబైలోని వాంఖాడే స్టేడియంలో జరగనుంది.