సుప్రీం తీర్పుపై ప్రతిపక్షాల ఆందోళన

Courtesy Twitter: ANI

మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002లో సవరణలను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ మేరకు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీఎంసీ, DMK, AAP, SP, CPI(M), RJD, శివసేన సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. సుప్రీం కోర్టు తీర్పు దీర్ఘకాల పరిణామాలపై ఆందోళన కలిగిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నాయి.

Exit mobile version