ఈ సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఎదురుచూస్తున్నార‌ట‌!

Courtesy Twitter: ormax media

ఈ ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ కాబోతున్న 5 సినిమాల‌ గురించి ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగ‌స్ట్ 15 నాటికి చేసిన స‌ర్వేలో ఉన్న‌ ఆ సినిమాల జాబితాను ఆర్మాక్స్‌మీడియా విడుద‌ల చేసింది. అందులో ప్ర‌భాస్ ఆదిపురుష్‌, అక్ష‌య్ కుమార్ రామ్ సేతు, షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న ప‌టాన్, జ‌వాన్ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ర‌ణ్‌వీర్ సింగ్, ఆలియా భ‌ట్ మ‌రోసారి క‌లిసి న‌టిస్తున్న రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ సినిమాల‌న్ని అక్టోబ‌ర్ త‌ర్వాతే రిలీజ్ కానున్నాయి.

Exit mobile version