భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ దక్కింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్, ఆస్కార్ ఒడిసిపట్టింది. ఇది తమిళంలో తెరకెక్కింది. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. కార్తికీ గొన్‌సాల్వేన్ ఈ సినిమాకు డైరెక్టర్.