ఆస్కార్ అవార్డులు గెలిచిన సినిమాలు ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఏ ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయో ఫ్యాన్స్ వెతికే పనిలో పడ్డారు. కాగా 7 ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘అవతార్ 2’ను అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ‘టాప్ గన్’ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో.. ‘బ్లాక్ పాంథర్’ను డిస్నీ+హాట్‌స్టార్‌లో.. ‘ఆర్ఆర్ఆర్’ను జీ5, డిస్నీ+హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.