ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో ‘అమ్ము’ సినిమా విడుదలైంది. నవీన్‌చంద్ర, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటించిన ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమ్ అవుతోంది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల వివరాలు..
నెట్‌ఫ్లిక్స్(Netflix):
The School for Good and Evil ఇంగ్లిష్
Love Is Blind Season3 – ఇంగ్లిష్
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime):
Apna Villa హిందీ
Farzi Mushaira Season 2 – హిందీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar):
American Horror Story Season 11 ఇంగ్లిష్
Summer Time Rendering – జపనీస్