• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంటే సుందరానికి ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్

    నాని, నజ్రియా జంటగా నటించిన కామిక్ మూవీ అంటే సుందరానికి. జూన్ 10న ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరు ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ఇచ్చినట్లు ప్రకటించారు. అయితే ఆ ప్లాట్‌ఫాంలో ఈ సినిమాను ఎప్పటి నుంచి స్ట్రీమ్ చేస్తారో మాత్రం చెప్పలేదు. సినిమా రిజల్ట్ ని బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ ఉంటుందని అంతా భావిస్తున్నారు.