• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘పాక్‌ కంటే మన పేస్‌ దాడే బాగుంది’

    ఇకపై పాక్‌ పేస్‌ బౌలింగ్‌తో భారత్‌ను పోల్చాల్సిన అవసరం లేదని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ అన్నారు. కొత్తబంతితో టీమ్‌ఇండియాదే అద్భుతమైన ఎటాక్‌ అని కొనియాడారు. ‘గతంలో ఇలాంటి బౌలింగ్‌ దాడి చూడలేదు. కొత్త బంతితో నాణ్యమైన బౌలింగ్‌ ఎటాక్‌ను కలిగి ఉన్నాం. ఆసియా కప్‌ ఫైనల్లో సిరాజ్‌ ప్రదర్శన అద్భుతం. ప్రతీ బంతికి వికెట్‌ తీయాలని సిరాజ్‌ యత్నిస్తాడు. బుమ్రా రాకతో మన పేస్‌ అటాక్‌ మరింత బలోపేతమైంది. మనకు షమీ వంటి సీనియర్‌ బౌలర్‌ కూడా ఉన్నాడు’ అని అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv