• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓయో ఐపీఓ మరింత ఆలస్యం

    ఓయో ఐపీఓ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ అధినేత రితేష్ అగర్వాల్ ఈ ఐపీఓపై చివరి నిర్ణయం తీసుకోనప్పటికీ.. పెట్టుబడిదారులు దీని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పేటీఎం, జొమాటో ఐపీఓలు అధిక ధరలకు విడుదలై.. నష్టాల్లోకి జారుకోవడంతో ఓయో ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కోవిడ్ ప్రభావం తగ్గడం, పర్యాటకులు ప్రయాణాలను చెప్పడంతో ఐపీఓ ప్రవేశపెట్టడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారట. అయితే ముందుగా అనుకున్నంత స్థాయిలో కాకుండా ఐపీఓ పరిమాణాన్ని తగ్గించనున్నారట. 1.2 బిలియన్ డాలర్ల(8,340కోట్లు)తో ఈ ఐపీఓను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.