గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేశారు. మెుత్తం 106 పద్మ అవార్డులను ప్రకటించగా.. పద్మ విభూషణ్ 6, పద్మ భూషణ్ 9, పద్మ శ్రీ 91 మందిని వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందిని పురస్కారాలు వరించాయి.
చినజీయర్ స్వామి – పద్మ భూషణ్
కమలేష్ .డి- పద్మ భూషణ్
మోదడుగు విజయ్ గుప్తా – పద్మ శ్రీ- తెలంగాణ
హనుమంత రావు పసుపులేటి – పద్మ శ్రీ- తెలంగాణ
బి. రామకృష్ణా రెడ్డి – పద్మ శ్రీ- తెలంగాణ
ఎం.ఎం.కీరవాణి- పద్మ శ్రీ- ఆంధ్రప్రదేశ్
గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర – పద్మ శ్రీ – ఏపీ
అబ్బా రెడ్డి నాగేశ్వరరావు – పద్మ శ్రీ- ఏపీ
సీవీ రాజు – పద్మ శ్రీ – ఏపీ
సచ్చినాంద శాస్త్రి – పద్మ శ్రీ – ఏపీ
సంకురాత్రి చంద్ర శేఖర్ – పద్మ శ్రీ ఏపీ
ప్రకాశ్ చంద్రసూద్ – పద్మ శ్రీ – ఏపీ