- కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 9 మందిని పద్మ భూషణ్ అవార్డు వరించింది.
- ఎస్.ఎల్. బైరప్ప సాహిత్యం, విద్య – కర్ణాటక
- కుమార మంగలం బిర్లా పరిశ్రమలు – మహారాష్ట్ర
- దీపక్ ధార్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – మహారాష్ట్ర
- చినజీయర్ స్వామి ఆధ్యాత్మికం – తెలంగాణ
- సుమన్ కల్యాణ్ పూర్ కళలు – మహారాష్ట్ర
- కపిల్ కపూర్ సాహిత్యం, విద్య – దిల్లీ
- సుధా మూర్తి సామాజిక సేవ – కర్ణాటక
- కమలేష్ .డి. పాటిల్ ఆధ్మాత్మికం – తెలంగాణ