కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెుత్తం ఆరుగురికి పద్మ విభూషణ్ దక్కింది. ఇందులో ముగ్గురికి మరణానంతరం పురస్కారాలు ప్రకటించారు.
శ్రీ బాలకృష్ణ ధోశి – ఆర్కిటెక్చర్ – గుజరాత్- మరణానంతరం
జాకీర్ హుస్సేన్ – కళలు- మహారాష్ట్ర
ఎస్.ఎం. కృష్ణ – ప్రజా వ్యవహారాలు – కర్ణాటక
దిలీప్ మహాలనభిస్ – వైద్యం – పశ్చిమ బెంగాల్ – మరణానంతరం
శ్రీనివాస్ వర్ధన్ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – అమెరికా
ములాయం సింగ్ యాదవ్ – ప్రజా వ్యవహారాలు – ఉత్తర్ ప్రదేశ్ – మరణానంతరం