వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 15(14), బాబర్ ఆజం 32(28) ఆ తర్వాత వచ్చిన మహ్మద్ హారిస్ 8(12) వికెట్లను కోల్పోయింది. ధాటిగే ఆడే క్రమంలో పాక్ బ్యాటర్లు ఔట్ అయ్యారు. రిజ్వాన్‌ను సామ్ కారన్ ఔట్ చెయ్యగా.. హారిస్‌ను.. బాబర్ ఆజంను రషీద్ ఔట్ చేశాడు. క్రీజ్‌లోకి వచ్చిన ఇఫ్తాకర్ ఆహ్మద్‌ను బెన్ స్టోక్స్ పెవిలియన్ పంపించాడు. ప్రస్తుతం షాన్ మసూద్, షాదాబ్ ఖాన్ క్రీజులో ఉన్నారు.13 ఓవర్లకు పాక్ స్కోర్: 89/4
నాలుగో వికెట్ కోల్పోయిన పాక్

© ANI Photo