టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

Courtesy Instagram:

కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా నేడు ఇండియా ఉమెన్స్, పాకిస్థాన్ ఉమెన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల టీం ఇదే.

ఇండియా జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా(W), హర్మన్‌ప్రీత్ కౌర్(C), జెమిమా రోడ్రిగ్స్, సబ్భినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్

పాకిస్థాన్ జట్టు: ఇరామ్ జావేద్, మునీబా అలీ(W), ఒమైమా సోహైల్, బిస్మా మరూఫ్(C), అలియా రియాజ్, అయేషా నసీమ్, కైనత్ ఇంతియాజ్, ఫాతిమా సనా, తుబా హసన్, డయానా బేగ్, అనమ్ అమీన్

Exit mobile version