• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాన్, ఆధార్ లింక్ చేశారా? గడువు మీరితే ఫైన్

    ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ విషయంలో గడువు ముంచుకొస్తోంది. ఈ రెండు కార్డులను లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచింది. ప్రస్తుతం ఈ ఏడాది మార్చి 31లోగా పాన్ అనుసంధానం చేసుకోవాలి. ఆ తర్వాత లింక్ చేయాలనుకుంటే జరిమానా చెల్లించి చేసుకోవాలి. ఏప్రిల్ తర్వాత లింక్ చేస్తే రూ.500 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై తర్వాత అయితే రూ.1000 చెల్లించి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.