• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కంటెంట్ ఉంటే పాన్ ఇండియా లీడర్లే!

    TS: కంటెంట్ ఉన్న సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలవుతున్న మాదిరిగా.. కంటెంట్ ఉన్న లీడర్లు పాన్ ఇండియా నాయకులుగా రాణించగలరు అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూవీ డైరెక్టర్ దశరత్ రాసిన కథారచన పుస్తకావిష్కరణలో పాల్గొని కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం దేశంలో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ ఉంటే చాలు పాన్ ఇండియా అవుతోంది. అలాగే కంటెంట్ ఉన్న కేసీఆర్ వంటి లీడర్లు పాన్ ఇండియా నాయకులుగా మారుతారు. లాక్‌డౌన్‌లో కేసీఆర్ ప్రసంగం కోసం ఎంతోమంది ఎదురుచూసేవారు. అందరికీ అర్థమయ్యే భాషలో ప్రసంగించటం ఆయన విశిష్ఠ లక్షణం’ అని కేటీఆర్ మాట్లాడారు.