• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గొప్ప మనసు చాటుకున్న డార్లింగ్ ప్రభాస్

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కాస్త వెనుకబడింది. దీంతో ప్రభాస్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సొంత బ్యానర్ లాంటి UV క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించింది. అంతకుముందు ప్రభాస్ నటించిన సాహో సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మించింది. సాహోకు ప్లాప్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. కానీ రాధేశ్యామ్ విషయంలో మాత్రం అలా జరగలేదు.