భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ టీ20లకు పనికిరాడని, అసలు అతను వైట్ బాల్ క్రికెటర్ కాదని న్యూజిలాండ్ కామెంటేటర్ సైమన్ డౌల్ అన్నారు. పంత్ స్థానంలో మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. పంత కంటే శాంసన్ బెటర్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు. టీ20ల్లో పంత్ (35) కంటే శాంసన్ (66) యావరేజ్ గొప్పగా ఉందని పేర్కొన్నాడు. పంత్ టెస్టుల్లో అద్భుతమైన ఆటగాడని, దానిని ఎవరూ కాదనలేరని, కానీ పరిమిత ఓవర్ల బ్యాటర్ కాదని అభిప్రాయపడ్డాడు.
-
© ANI Photo
-
© ANI Photo