పార్కింగ్ కాస్ట్లీ గురూ @ 6 కోట్లు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పార్కింగ్ కాస్ట్లీ గురూ @ 6 కోట్లు – YouSay Telugu

  పార్కింగ్ కాస్ట్లీ గురూ @ 6 కోట్లు

  © Envato

  ప్రస్తుతం వాహనాల పార్కింగ్ కు ఎక్కడైనా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెయిడ్ పార్కింగ్స్ కుప్పలుతెప్పలుగా వెలుస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ లో ఓ చోట వాహనం పార్క్ చేయాలంటే ఎంత కట్టాలో తెలిస్తే ఖంగు తినాల్సిందే.. అక్షరాల 6 కోట్ల రూపాయలు చెల్లించాలి. కార్లను లిఫ్ట్ చేసి క్యాబిన్ లో ఉంచే ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ ఉన్నందునా ఇంత భారీగా చెల్లించాలి. ఇక నివాస ప్రాంతాల్లో రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు కట్టాల్సిందేనట.

  Exit mobile version