• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పార్లమెంట్ భవనం ప్రారంభం: షెడ్యూల్ ఇదే!

    దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. దేశంలోని 25 పార్టీలు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతున్నాయి. 21 పార్టీలు హాజరుకావటం లేదు. మే 26న ఉదయం 7.30 గంలకు గాంధీ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య సెంగోల్ స్థాపన నిర్వహిస్తారు. 9.30 గంటలకు ప్రార్థన సభ, మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ గీతాలాపన, అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv