యశోద ఓటీటీ విడుదలకు మార్గం సుగమం – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యశోద ఓటీటీ విడుదలకు మార్గం సుగమం – YouSay Telugu

    యశోద ఓటీటీ విడుదలకు మార్గం సుగమం

    November 29, 2022

    ఎట్టకేలకు ‘యశోద’ సినిమాపై ముదిరిన వివాదం ముగిసింది. సినిమాలో ఈవా ఆసుపత్రి పేరు వాడటంపై యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసి.. కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో యశోద ఓటీటీ విడుదలపై కోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ క్రమంలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చొరవ తీసుకుని ఆస్పత్రి యాజమాన్యాన్ని కలిశారు. సినిమాలో ఈవా పేరును కనిపించకుండా చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం కేసును విత్ డ్రా చేసుకుంది. దీంతో యశోద ఓటీటీ విడుదలకు మార్గం సుగమం అయినట్లే.

    Exit mobile version