• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నరేష్‌తో రిలేషన్‌పై తొలిసారి పవిత్ర రియాక్షన్

    యాక్టర్ నరేష్‌తో రిలేషన్ షిప్ గురించి నటి పవిత్ర లోకేష్ తొలిసారి స్పందించింది. నా జీవితంలో ఎదురైన సమస్యల సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో నరేష్ అండగా నిలిచారు. ఆయన పరిచయంతో జీవితం పాజిటివ్‌గా మారిపోయింది. చాలా సీక్రెట్‌గా ఉండాల్సిన మా బంధం బయటకు వచ్చింది. మా రిలేషన్‌ను మహేష్, కృష్ణా గారి ఫ్యామిలీ సహా అందరూ ఆహ్వానించారు. నరేష్‌తో ఎలాంటి దాగుడు మూతలు ఆడటం లేదు. అందరికీ తెలిసిందే అని తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv