పవన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తుండగా.. మరోవైపు హరీష్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్
అవుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడనే వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే డైరెక్టర్ సల్మాన్‌ను కలిశారని ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. కాగా సల్మాన్ ఇప్పటికే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీలో నటిస్తున్నాడు.

Exit mobile version