దళపతి విజయ్ తమిళ చిత్రం థేరీ సినిమాను తెలుగులో రీమేక్ చేయటంపై పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై పవర్ స్టార్ ఆసక్తిగా లేరని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపైనే పూర్తిగా దృష్టిసారించారు. 2023లో పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయానికే పరిమితం కానున్నారు. దీంతో థేరీ రీమేక్ విరమించుకున్నట్లు సమాచారం. విజయ్, సమంత నటించిన థేరి చిత్రం పోలీసోడు పేరుతో ఇప్పటికే తెలుగులో విడుదలయ్యింది.
థేరి రీమేక్‌పై వెనక్కి తగ్గిన పవన్ కల్యాణ్

Screengrab Twitter:HHVMFilm