• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కల్యాణ్ క్లాసిక్ మూవీ రీరిలీజ్!

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, కీర్తిరెడ్డి జంటగా నటించిన ‘తొలిప్రేమ’ మూవీ రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. జూన్ 30న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 24 జూలై 1998లో విడుదలైంది. ఈ సినిమాలో ఆలీ, నగేశ్, వాసుకీ, సంగీత, రవిబాబు కీలక పాత్రలు పోషించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv