AP: నిత్యం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ వైజాగ్ బీచ్‌లో కాసేపు సరదాగా గడిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జనసేన అధినేత విశాఖకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. నేడు, కాపులుప్పాడ బీచ్‌ని పవన్ సందర్శించారు. అక్కడున్న మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రుషికొండ ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. ఆయన వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఉన్నారు.
Courtesy Twitter:SureshKondi
Courtesy Twitter:
Courtesy Twitter:
Courtesy Twitter: