• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AP: ‘పవన్ సీఎం అభ్యర్థి కాదు’

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు జనసైనికులకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పెద్ద షాక్ ఇచ్చారు. బీజేపీ-జనసేన పార్టీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఉంటాడని భావించిన జనసైనికులకు జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు. సీఎం అభ్యర్థి ఎవరనేది కేంద్రమే తేలుస్తుందని జీవీఎల్ తెలియజేశారు. ఈ రోజు బీజేపీ పార్టీ విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వర్తిస్తోంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు.