• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ..!

    పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ షరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ముంబైలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రబృందం తాజాగా మరొక షెడ్యూల్‌ని ప్రారంభించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్ ఇచ్చారు. రన్ రాజా రన్, సాహో వంటి చిత్రాలను తీసిన సుజీత్ స్వయంగా పవన్‌కు వీరాభిమాని. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను డిజైన్ చేసినట్లు టాక్. ఇటీవల పవన్ లుక్ ఒకటి ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంది. డీవీవీ దానయ్య సినిమాకు నిర్మాత.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv