జనసేనాని పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు సిద్ధం అయ్యారు. అక్టోబర్ 5 నుంచి తిరుపతి నుంచి ఆయన బస్సు యాత్ర మొదలు కానున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నికలు రాబోయే మార్చిలోనే వస్తాయన్నారు. విజయదశమి నుంచి పవన్ బస్సు యాత్ర మొదలుకానుంది.