• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ సారి వాళ్లు తగ్గితే బాగుంటుందన్న పవన్ కల్యాణ్

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై కీలకవ్యాఖ్యలు చేశారు. గతంలో వన్ సైడ్ లవ్ అన్న చంద్రబాబు ప్రస్తుతం వార్ వన్ సైడ్ అంటున్నారని తెలిపారు. తాను అన్ని సార్లు తగ్గానని పవన్ చెప్పారు. ఈ సారి వాళ్లు తగ్గాలని సూచించారు. జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ తెలిపారు.

    – జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
    – జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
    – జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం

    చంద్రబాబుకు ఈ మూడు విషయాలపై క్లారిటీ వచ్చాక చర్చిద్దామని తెలిపారు.