• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కళ్యాణ్ నన్ను చెప్పుతో కొట్టాలి: ఎమ్మెల్యే

    పవన్‌ కళ్యాణ్‌కు దమ్ముంటే తనను చెప్పుతో కొట్టాలని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సవాలు విసిరారు. ప్రాకేజీ స్టార్ అంటే పవన్ చెప్పుతో కొడతానన్నారు. పవన్ కళ్యాణ్ ముమ్మాటికి ప్యాకేజీ స్టారే. చంద్రబాబు దగ్గర నుంచి సూట్‌కేసులు తీసుకున్నారు. ఇప్పుడు నేను ప్యాకేజీ స్టార్ అంటున్నా.. దమ్ముంటే కోవూరు సెంటర్‌కు వచ్చి నన్ను చెప్పుతో కొట్టాలి అని వ్యాఖ్యానించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv