నేడు విజయవాడ – ఇంద్రకీలాద్రికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రానున్నారు. దుర్గమ్మను పవన్ దర్శించుకోనున్నారు. జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి అమ్మవారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజ అనంతరం కృష్ణా జిల్లా నేతలో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచారం రూట్ మ్యాప్‌పై చర్చించనున్నారు. రూట్ మ్యాప్‌పై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.