• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జనసైనికులకు పవన్ వెన్నుపోటు: ఆర్జీవీ

  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన జన సైనికులకు వెన్నుపోటు పొడిచారని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని పవన్ చేసిన వ్యాఖ్యలపై వర్మ రియాక్ట్ అయ్యారు. ‘‘పవన్ తన వ్యాఖ్యలతో సొంత ఫ్యాన్స్‌నే కాకుండా కాపులను, తనను తానే వెన్నుపోటు పొడుచుకున్నారు. జనసైనికుల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం.’’ అంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv