పాయల్ రాజ్పుత్ అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతుంది. ఆర్ఎక్స్ 100 సినిమానే కాకుండా తర్వాత సినిమాల్లో కూడా అందాల డోసు పెంచుతూ పోతుంది. ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..
-
Courtesy Instagram:Payal Rajput
-
Courtesy Instagram:Payal Rajput