సెగలు రేపుతున్న పాయల్ హొయల్

Courtesy Instagram:rajputpaayal

టాలీవుడ్ అందాల భామ పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి సినిమా నుంచే ఈ అమ్మడు బోల్డ్ క్యారెక్టర్లు చేస్తూ దూసుకుపోతుంది. బోల్డ్ క్యారెక్టర్లను ఈ బ్యూటీ చాలెంజింగ్ గా తీసుకుని కంప్లీట్ చేస్తోంది. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ బ్యూటీ పోస్ట్ చేసే హాట్ ఫొటోలు అభిమానులకు మతులు పోగొడుతున్నాయి. తాజాగా ఈ చిన్నది పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ పై ఓ లుక్కేయండి.

Exit mobile version