ప్రముఖ పేమెంట్స్ యాప్ paytm, భారత్, ఇండేన్, HPకి చెందిన LPG గ్యాస్ బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. తొలిసారి మీరు పేటీఎం ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.15 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఒకవేళ పేటీఎం వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేస్తే రూ.50 క్యాష్ పొందవచ్చు. దీనికోసం FIRSTGAS, WALLET50GAS ప్రోమోకోడ్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేటీఎంలో మీ సిలిండర్ ట్రాకింగ్ కూడా చూపెడుతుంది. అలాగే ఒకసారి బుక్ చేస్తే, తర్వాత చేసినపుడు వివరాలు మళ్లీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా పీటీఎం సేవ్ చేస్తుంది.