హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్లలో పెండింగ్లో ఉన్న చలాన్లను చెల్లించేందుకు వాహనదారులకు గుడ్ న్యూస్ వచ్చింది. అయితే ఇప్పటికే ద్విచక్రవాహనాలతో పాటు 4 వీలర్లకు కూడా ట్రాఫిక్ యాజమాన్యం డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ క్రమంలో రేపటి నుంచి మార్చి 30 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని ట్రాఫిక్ విభాగం సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ అవకాశాన్ని పెండింగ్ చాలన్లు ఉన్నవారు ఆన్ లైన్ ద్వారా చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేకాదు ఫోన్ పే, గూగుల్ పే, మీ సేవా ద్వారా కూడా చెల్లించవచ్చని వెల్లడించారు.
Hyderabad News Telangana
కేటీఆర్ అతి పెద్ద భూకుంభకోణం చేశారు: రేవంత్ రెడ్డి