మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ నేడు విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను నిన్న విడుదల చేశారు. మహేశ్ బాబు కూతురు సితార ఈ పాటలో కనిపించింది. కొన్ని క్షణాల వీడియోలో సితార చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మొదటిసారిగా సితార మహేశ్‌బాబుతో మ్యూజిక్ వీడియోలో కనిపించనుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
https://youtube.com/watch?v=T30RoCkiovE