పట్టుదలతో పాకిస్థాన్.. నేడు హాంకాంగ్ తో ఢీ

yousay

ఆసియా కప్ లో గ్రూప్ దశ మ్యాచ్ లు తుది దశకు చేరుకున్నాయి. నేడే చివరి మ్యాచ్. ఈ పోరులో హాంకాంగ్ తో పాకిస్థాన్ తలపడనుంది. ఇరు జట్లు చావో రేవో తేల్చుకోనున్నాయి. పసికూన హాంకాంగ్ ను మట్టికరిపించి.. సూపర్ 4కు అర్హత సాధించాలని పాకిస్థాన్ ఉవ్విల్లూరుతోంది. అటు హాంకాంగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మ్యాచ్ కు షార్జా వేదిక కానుంది. ఇప్పటికే భారత్, శ్రీలంక, ఆఫ్గానిస్థాన్ సూపర్ 4 బెర్తులు ఖరారు చేసుకున్నాయి.

Exit mobile version