ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కావున చమురు ధరలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఈ రోజు పెరగలేదు. ఇంతకుముందు ఉన్న ధరలే ఇప్పుడు కూడా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ మీద రూ. 13 వరకు పెరుగుతుందని అంతా భావించారు కానీ అలా జరగలేదు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్, డీజల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
లీటర్ పెట్రోల్
**రూ. 108.20**
లీటర్ డీజిల్
**రూ. 94.26**