సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పెట్రోల్ దందా యథేచ్చగా కొనసాగుతోంది. బ్లాక్‌లో లీటర్ పెట్రోల్, డిజీల్‌పై రూ.5 తక్కువకే అమ్మేస్తున్నారు. సరిద్దులోని కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం షాపుల దగ్గర భారీగా క్యూకట్టారు.తెలంగాణలోనూ పెట్రోల్ డీజిల్‌పై రేటు తగ్గించి కాస్తైన ఉపశమనం కలిగించాలని వాహనదారులు కోరుతున్నారు.