పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ పై రూ.91పైసలు, డీజిల్ పై రూ.88 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో గడిచిన 5 నెలల నుంచి చమురు ధరలు పెరగలేదు.
**హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర: 109.10
లీటర్ డీజిల్ ధర: 95.49**