పెట్రోల్ ధర పెంచారని ఆందోళన.. పోలీసుల కాల్పులు

© File Photo

శ్రీలంకలో ప్రభుత్వ తీరు పట్ల నిరసన జ్వాలలు చెలరేగుతూనే ఉన్నాయి. దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నెట్టివేశారంటూ ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ నిన్న లీటర్ పెట్రోల్‌పై రూ.84 పెంచడంతో రాంబుక్కనలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు మృతి చెందగా, 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

Exit mobile version