సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ పెట్రోల్, డీజిల్ ధరల గురించి కంపల్సరీగా పట్టించుకుంటారు. ఎంత చెల్లించాలో తెలుసుకుంటారు. చాలా నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతాయని చాలా మంది అంటున్నా.. ఇప్పటి వరకైతే ధరలు పెరగలేదు. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతోనే ధరలను పెంచడం లేదని కొంత మంది అంటున్నారు. ఇక మన హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్‌కు ఎంత చెల్లించాలనే విషయానికి వస్తే…
లీటర్ పెట్రోల్ కి **రూ. 108.20**
లీటర్ డీజిల్‌కి **రూ. 94.62**