శ్రియా కూతురు ఫొటోలు రివీల్

ఎట్టకేలకు హీరోయిన్ శ్రియ తన కూతురు రాధ ఫోటోను పూర్తిగా రివీల్ చేసింది. ప్రస్తుతం టూస్కాని పర్యటనలో తన భర్తతో కలిసి ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోంది. సూర్యరశ్మి వెలుతురులో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారిని శ్రియ ఎత్తుకుంది. ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్ వీరిద్దరిని ఫొటోలు తీశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.2018లో రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కోస్చీవ్‌ను శ్రియా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version