ఏడవ జాతీయ స్థాయి పికిల్‌బాల్ చాంపియన్‌షిప్‌నకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈనెల 24 నుంచి 26 వరకు ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పికిల్ బాల్ సంఘం అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి పోటీలను ప్రారంభిస్తారని వెల్లడించారు.